Surprise Me!

M.Shiva Prasad Sharma Interview - Part 3 కంచె ఐలయ్య కు వార్నింగ్ | Oneindia Telugu

2017-10-30 15 Dailymotion

M.Shiva Prasad Sharma Interview - Part 3
Akhila Bharatha Brahmana hakkula parirakshana samithi founder M.Shiva Prasad Sharma exclusive Interview : Watch Video
యం.శివ ప్రసాద్ శర్మ గారితో ''ముఖాముఖి'' Part 3
''అఖిల భారత బ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సమితి'' వ్యవస్థాపకులు యం.శివ ప్రసాద్ శర్మ గారితో '''ముఖాముఖి''. బ్రాహ్మణుల హక్కుల కోసం పనిచేసే సంస్థగా ఏర్పడిన ఈ సంస్థ అక్టోబర్ 22నాడు సంస్థ తమ పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది. నవంబర్ 12వ తేదిన ''రవీంద్రభారతిలో'' దేశ వ్యాప్తంగా హాజరయ్యే బ్రాహ్మణులతో ప్రతిజ్ఞ చేయించి కమిటి సభ్యుల వివరాలు తెలియజేయనున్నారు.
అయితే క్రింద అడిగిన కొన్ని ప్రశ్నలకు శివ ప్రసాద్ శర్మ గారు సమాధానాలు చెప్పారు.
1] 12వ తేదిన జరిగే కార్య నిర్వహణ సభకి ఎంత మంది హాజరవుతారు.ఆ ఎర్పాట్ల గురించి..?
2]తెలుగు రాష్టాల్లో వుండే బ్రాహ్మణులను గురించి సినిమాల్లో చూపించే విధానం బ్రాహ్మణుల మనోభావాలను దేబ్బతీసేలా వున్నాయి అన్నారు...దానికోసం మీ కమిటి చేపట్టే చర్యలు...?
3]మీరు ఈ మధ్య విడుదల చేసిన మీ సంస్థ లోగో ప్రత్యకతలు....? ఇటువంటి కొన్ని ప్రశ్నలకు శివ ప్రసాద్ శర్మ గారు సమాధానాలు చెప్పారు.

Buy Now on CodeCanyon